Map Graph

సంసద్ భవన్

న్యూఢిల్లీలోని భారత పార్లమెంటు స్థానం

నూతన పార్లమెంటు భవనం, అనేది భారతదేశం సెంట్రల్ విస్టా రీడెవలప్‌మెంట్ ప్రాజెక్ట్‌లో భాగంగా న్యూఢిల్లీలో కొత్తగా నిర్మించిన పార్లమెంటు భవనం. ఇది ప్రస్తుత భారత పార్లమెంటు భవనానికి ఎదురుగా ఉంది. కొత్త పార్లమెంటు భవనానికి 2020 డిసెంబరు 10న భారత ప్రధాని నరేంద్ర మోదీ శంకుస్థాపన చేసాడు.

Read article
దస్త్రం:New_Parliament_Building.jpg